Monday, May 13, 2019

అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు..! ఉ.కొరియాను వెనకేసుకొచ్చిన ట్రంప్‌..!!

వాషింగ్టన్‌/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మరో యుద్దం రాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా విమానవాహక యుద్ధనౌక యూఎస్‌ఎస్‌ ఆర్లింగ్టన్‌ను పశ్చిమాసియా సముద్రజలాల్లో మోహరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పేట్రియాట్‌' గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JzWefi

Related Posts:

0 comments:

Post a Comment