Wednesday, May 15, 2019

వీడు మనిషి కాదు..మృగం: భార్యపై ప్లాస్టిక్ హ్యాండిల్‌ గ్రిప్‌తో అక్కడ దాడి చేశాడు

అనుమానం పెను భూతంగా మారుతోంది. భర్తపై భార్యకు భార్యపై భర్తకు నమ్మకం లేకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో అగ్నిసాక్షిగా చేసుకున్న పెళ్లి కాస్త పెటాకుల వరకు దారితీస్తోంది. కొన్న సందర్భాల్లో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.. లేదా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భర్త

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VWgdvl

Related Posts:

0 comments:

Post a Comment