Thursday, May 30, 2019

అత్తమీద కోపం దుత్త మీద అన్నట్లు కాంగ్రెస్ నిర్ణయం.. నెల రోజుల పాటు మీడియా చర్చలకు దూరం..

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోతుంది. ఫలితాల అనంతరం పరిణామాలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు టీవీ డిబేట్లలో పాల్గొనవద్దని నిర్ణయించింది. మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ... రాహుల్ పదవి నుండి తప్పుకున్నట్లేనా...?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WavHN0

Related Posts:

0 comments:

Post a Comment