Monday, January 4, 2021

టీకాలపై కూడా రాజకీయమా..కొవాగ్జిన్ పై దుష్ప్రచారం: భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల భావోద్వేగం

హైదరాబాద్ : భారత్ బయోటెక్‌ నుంచి వస్తున్న కొవాగ్జిన్ టీకాకు ఆదివారం డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కొందరు నిపుణులు అనుమతి ఇచ్చిన విధానాన్ని తప్పుబట్టారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉండగానే ఎలా అనుమతి ఇస్తారంటూ కొందరు శాస్త్రవేత్తలు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/388FXtv

0 comments:

Post a Comment