Monday, January 4, 2021

‘వికీలీక్స్’ అసాంజె ఆత్మహత్య చేసుకునే అవకాశం -అందుకే అమెరికాకు అప్పగించం: బ్రిటన్ కోర్టు

అగ్రదేశాల చీకటి వ్యవహారాలు, కీలక రహస్యాలను బట్టబయలు చేసి ఆయా ప్రభుత్వాలు, నేతలు, అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రముఖ జర్నలిస్టు, ‘వికీలీక్స్' సంస్థ అధినేత జూలియన్ అసాంజెకు భారీ ఊరట లభించింది. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజె కేసులో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలింది. అసాంజెను అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్‌ కోర్టు సోమవారం కీలక తీర్పు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3narYYj

Related Posts:

0 comments:

Post a Comment