దేశానికి వాచ్‌మ్యాన్ అని చెప్పుకునే వ్యక్తి దొంగగా దొరికిపోయారని అది మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ కొనుగోలు విషయంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టిన విషయాలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. అదే సమయంలో ఆ పత్రిక చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టుపై రాహుల్ అభినందించారు. ఓవైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో రాఫెల్ కొనుగోలుపై చర్చలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SwBzxD
Friday, February 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment