Saturday, January 4, 2020

పిచ్చి వేషాలేయ్యొద్దు.. తలచుకొంటే తరిమికొడతాం.. మైనారిటీలపై బీజేపీ ఎమ్మెల్యే నోటి దురుసు

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కాడు. బళ్లారిలో జరిగిన సభలో మాట్లాడుతూ మైనారిటీల మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో హిందువులు 80 శాతం, మైనారిటీలు 17 శాతమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేశంలో వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలని ఆయన హెచ్చరించారు. పౌరసత్వం సవరణ చట్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tpVljt

0 comments:

Post a Comment