Tuesday, May 7, 2019

సైకో శీనుగాడిని కస్టడీలోకి తీసుకోవడమే కాదు.. వాన్ని కాపాడటం పోలీసులకు సవాలే..!

భువనగిరి : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వికృత చేష్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ హత్యాచారాలకు పాల్పడుతున్న సైకో శీనుగాడి దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. శ్రావణి హత్యతో ఆ కిరాతకుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆమె కంటే ముందు మరో ఇద్దరు అమ్మాయిలను చంపడం కలకలం రేపింది. అదలావుంటే వరంగల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VMLfFS

Related Posts:

0 comments:

Post a Comment