Sunday, September 27, 2020

గుండూరావుకు కరోనా పాజిటివ్ - ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బలి - కర్ణాటకలో సీన్ ఇది

కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్యే, తమిళనాడు, గోవా, పాండిచేరి వ్యవహారాల ఏఐసీసీ ఇన్ చార్జి దినేశ్ గుండూరావు కరోనా కాటుకు గురయ్యారు. తనకు వైరస్ సోకిన విషయాన్ని ఆదివారం ట్విటర్ ద్వారా వెల్లడించిన ఆయన.. స్వల్ప లక్షణాలతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని, ఇటీవల తనతో కాంటాక్ట్ అయినవాళ్లంతా విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ge8LFD

Related Posts:

0 comments:

Post a Comment