Sunday, September 27, 2020

విషాదం : బొగ్గు గనిలో విష వాయువు లీక్... 16 మంది కార్మికులు మృతి...

చైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్టు కాలిపోయి భారీగా కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు విడుదలవడంతో కార్మికులు గనిలోనే చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయారు. ఆదివారం సెప్టెంబర్ 27) తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లాలోని సొంగ్‌జావ్ బొగ్గు గనిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mYEPxS

Related Posts:

0 comments:

Post a Comment