Wednesday, February 6, 2019

మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే దీన్ని నిషేధించాల్సిందే: స్వామి చక్రపాణి

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం మెరుగుపడాలంటే తిరిగి ఆయన తొందరగా కోలుకోవాలంటే రాష్ట్రంలో గోమాంసంను నిషేధించాలని అఖిలభారత హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు. ఇలా వెంటనే బీఫ్‌ను గోవాలో నిషేధిస్తే సీఎం మనోహర్ ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనోహర్ పారికర్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలోకి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DfgNJ9

0 comments:

Post a Comment