Wednesday, May 15, 2019

సంకీర్ణ ప్రభుత్వానికి ఖార్గే సీఎం కావలసింది, మిస్ అయ్యింది, ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు !

బెంగళూరు: లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జన్ ఖార్గే ఎప్పుడో ముఖ్యమంత్రి కావలసిందని, కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఆయనే ముఖ్యమంత్రి కావల్సిఉండేదని, అయితే హైకమాండ్ ఇచ్చిన మాట కోసం అది సాధ్యంకాలేకపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. కలబురిగి జిల్లా చించోళి శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VZfwRV

Related Posts:

0 comments:

Post a Comment