Sunday, May 12, 2019

మేము ప్రేమిస్తాం...మోడీ ద్వేషిస్తాడు...రాహుల్ గాంధి

ఏఐసిసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఆరవ విడత జరుగుతున్న పోలీంగ్ లో ఓ సాధరణ ఓటరు అయ్యాడు. తన మంది మార్బాలం హంగులను వదిలిపెట్టి నడుచుకుంటూ వచ్చి న్యూఢిల్లిలోని ఔరంగజేబ్ లేన్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీంతో అయన వెంట సెక్యూరిటి సిబ్బంది, మీడియా వ్యక్తులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. న్యూఢిల్లిలో కాంగ్రెస్ పార్టీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LEibMX

Related Posts:

0 comments:

Post a Comment