సూరీడు సుర్రుమంటున్నాడు. తెలంగాణ రాష్ట్రాలపై ప్రతాపం చూపుతున్నాడు. భగభగ మండే ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో గాలిలో తేమ శాతం తగ్గింది. దీంతో ఉష్ణోగ్రత పెరిగి వడగాలులు తీవ్రమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VhROR6
Tuesday, May 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment