Tuesday, May 7, 2019

50 కోట్లిస్తే మోడీని చంపేస్తా వీడియో వైరల్ ..షాక్ లో బీజేపీ .. ఆడియో మార్చారంటున్న తేజ్ బహదూర్

ఒకపక్క ఎన్నికల హడావిడిలో దేశం ఉంటే ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తానని మాజీ జవాన్ తేజ్ బహదూర్ మాట్లాడినట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో రాజకీయ వర్గాలు షాక్ కు గురయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీపై వారణాసిలో పోటీకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్‌‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు పెను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GZL4xq

0 comments:

Post a Comment