ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తొలి సారి జగన్ హైదరాబాద్ వచ్చారు. తొలుత గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయనతో సుదీర్ఘ సమావేశం జరిగింది. తొలుత వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ను ఏకగ్రీవం గా తమ నేతగా ఎన్నుకున్నట్లుగా లేఖను అందించి..ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసారు. ఆ తరువాత ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30TxgOe
జగన్కు కేసీఆర్ గ్రాండ్ వెల్కం : ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు : గవర్నర్తో సుదీర్ఘ భేటీ
Related Posts:
ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు: 1012 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ (… Read More
రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిన కోర్టు ... బెయిల్ పిటీషన్ కొట్టివేతకాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి కేటీఆర్ ఫాం హౌస్ వ్యవహారంలో చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే . ఇక నేడు ఆయన బెయి… Read More
దేశంలో తొలి కరోనా మరణం ఈ రాష్ట్రంలోనే!: 62కు చేరిన కరోనా బాధితులుబెంగళూరు: మనదేశంలోనూ కరోనా బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా అనుమానితులు … Read More
నా తండ్రి చావుపుట్టుకలే మలుపు.. అందుకే పార్టీ మార్పు.. జ్యోతిరాదిత్య సంచలన వ్యాఖ్యలుదేశరాజకీయాల్లో సంచలనంగా మారిన మధ్యప్రదేశ్ సంక్షోభానికి కారకుడు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం అధికారికంగా బీజేపీలో… Read More
రోడ్డుకు అడ్డంగా 200 మంది వైసీపీ గూండాలు..40 ని. పాటు వెంబడించి..విధ్వంసం..:బోండా ఉమా, బుద్ధాగుంటూరు: గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో బుధవారం తెలుగుదేశం సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులు ప్రయాణిస్తోన్న కారుపై వైఎస్ఆర్ క… Read More
0 comments:
Post a Comment