Wednesday, March 11, 2020

నా తండ్రి చావుపుట్టుకలే మలుపు.. అందుకే పార్టీ మార్పు.. జ్యోతిరాదిత్య సంచలన వ్యాఖ్యలు

దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన మధ్యప్రదేశ్ సంక్షోభానికి కారకుడు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జ్యోతిరాదిత్య సింధియా బుధవారం అధికారికంగా బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఆయనకు ప్రధమిక సభ్యత్వమిచ్చి, కాషాయ కండువా కప్పారు. సింధియా రాజుల పూర్వీకురాలలైన రాజమాత యశోధరా.. జన సంఘ్, బీజేపీ స్థాపనలో కీలకంగా వ్యవహరించారని, ఆమె మనవడైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38NArK9

0 comments:

Post a Comment