Wednesday, March 11, 2020

రోడ్డుకు అడ్డంగా 200 మంది వైసీపీ గూండాలు..40 ని. పాటు వెంబడించి..విధ్వంసం..:బోండా ఉమా, బుద్ధా

గుంటూరు: గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలో బుధవారం తెలుగుదేశం సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులు ప్రయాణిస్తోన్న కారుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడి పట్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. ఇదే పరిస్థితి ఏర్పడుతుందని తాను ముందే హెచ్చరించానని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39JlJVE

0 comments:

Post a Comment