Thursday, May 30, 2019

గాంధీ, వాజ్‌పేయికి నివాళులర్పించిన మోడీ

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన నరేంద్రమోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ గురువారం ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌లకు నివాళులర్పించారు. అమిత్ షాతో కలిసి తొలుత రాజ్ ఘాట్‌కు చేరుకున్న ఆయన.. మహాత్మాగాంధీకి అంజలి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QB1DUW

Related Posts:

0 comments:

Post a Comment