Saturday, March 14, 2020

భారత్‌లో అత్యుత్తమ బ్యాంక్ ఏదో తెలుసా.. ఫైనాన్స్ ఏసియా ఓటు దేనికి..

పెట్టుబడిదారుల సంఘం, విశ్లేషకుల మధ్య నిర్వహించిన ఒక పోల్‌లో, అగ్రశ్రేణి గ్లోబల్ ఫైనాన్షియల్ మేగజైన్ ఫైనాన్స్ ఆసియా.. భారతదేశంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న బ్యాంకుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి అనుకూలంగా ఓటు వేసింది. అలాగే కార్పోరేట్ గవర్నెన్స్ సెగ్మెంట్‌లోనూ ఉత్తమ సేవలు అందిస్తున్న బ్యాంకుగా ప్రశంసలు దక్కించుకుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో కూడా బెస్ట్ సీఈవోగా ప్రశంసలు దక్కించుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IYiLkx

0 comments:

Post a Comment