Tuesday, May 28, 2019

సిగరెట్ తాగొద్దన్నందుకు.. ప్యాంట్ జిప్ విప్పి..

ఢిల్లీ : సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఓ యువకుడు రచ్చ చేశాడు. విమానంలో సిగరెట్ తాగొద్దన్నందుకు రెచ్చిపోయాడు. ఫ్లైట్‌లో మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. కేసు బుక్ కావడంతో చివరకు కటకటాల పాలయ్యాడు. కొట్టాయంకు చెందిన అబ్దుల్ షహీద్ శంషుద్దీన్ సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ జెడ్డా నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wq2uhQ

Related Posts:

0 comments:

Post a Comment