గుంటూరు: 'భారత్ మాతా కీ జై.. అక్షరక్రమంలో, అన్ని రంగాల్లో, అంశాలలో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. పద్మభూషణ్, దళితరత్నం గుర్రం జాషువా జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం. మహాకవి తిక్కన్న జన్మించిన గుంటూరు జిల్లా ప్రజలకు నమస్కారం.' అని ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SErG0M
Sunday, February 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment