Sunday, February 10, 2019

వీకెండ్ స్పెషల్ : ఛలో తెలంగాణ ఊటీ.. గొట్టం గుట్ట

హైదరాబాద్ : ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తెలుసా. యాంత్రిక జీవనంతో సతమతమవుతున్నవారు.. ఒక్కసారి తెలంగాణ ఊటీకి వెళితే చాలు ఉన్న టెన్షనంతా మరచిపోతారు. ప్రకృతి రమణీయత ఇంత అందంగా ఉంటుందా అంటూ తమను తాము మైమరచిపోతారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SkZKzI

0 comments:

Post a Comment