Monday, May 27, 2019

చంద్ర‌బాబు సొంత జిల్లాలో అస‌మ్మ‌తి సెగ‌! ఓడిన‌ అభ్య‌ర్థి రాజీనామా! పునరాలోచనలో డీకే?

చిత్తూరు: తెలుగుదేశం చ‌రిత్ర‌లో ఏనాడూ ఎదుర్కోలేనంతటి దారుణ ప‌రాజ‌యం ప్ర‌భావం పార్టీలో కాక పుట్టిస్తోంది. పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒంటెత్తు పోక‌డ‌ల‌ను ఇన్నాళ్లూ మౌనంగా భ‌రిస్తూ వ‌చ్చిన క్యాడ‌ర్.. ఈ ఓట‌మిని భ‌రించ‌లేక‌పోతోంది. అయిదేళ్ల పాటు అధికారంలో కొన‌సాగిన పార్టీ.. 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు అధినేత‌గా కొన‌సాగుతున్న పార్టీ.. క‌నీసం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W2LCNk

Related Posts:

0 comments:

Post a Comment