Saturday, June 20, 2020

లోకేష్ పై చంద్రబాబుకు విజయసాయి రెడ్డి సెటైర్ ... కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు సమాంతర పాలన భ్రాంతిలో బ్రతుకుతున్నాడు అని,ద్రవ్య వినిమయ బిల్లులు కౌన్సిలర్ అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక ఇటువంటి ఉపశమనాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YQdWRC

0 comments:

Post a Comment