హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. బీజేపీతో టీఆర్ఎస్ పార్టీకి రాజీ కుదిరిందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. థర్డ్ ఫ్రంట్ అంటూ మోడీ ఫ్రంట్‌లో కేసీఆర్ చేరిపోయారని కాంగ్రెస్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/348gH43
Monday, December 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment