Monday, May 20, 2019

ప్రేమించిన అమ్మాయి కాదన్నదని ఆత్మహత్య..! ఇంతకీ ప్రేమించుకున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా..?

హిమాయత్‌నగర్‌/ హైదరాబాద్‌ : అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని వాళ్ల ఇంట్లో ఒప్పుకోనప్పుడు ఏదైనా అఘాయిత్యం చేసుకున్న సంఘటనలు చూసాం. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇద్దరు అమ్మాయిలు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రెండేళ్లు ఒకే హాస్టల్లో ఉన్నారు. ఏమైందో ఏమో ఇద్దరిలో ఒకరు మరొకరితో ‘ఇక నీతో నేను ఉండలేను. నన్ను మర్చిపో' అని తేల్చిచెప్పారు. ఊహించని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WW20LU

Related Posts:

0 comments:

Post a Comment