Thursday, October 17, 2019

ఇండియన్ టెక్కీ: నలుగురిని చంపి..మృతదేహాలతో 350 కిలోమీటర్లు..

కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడు సామూహిక హత్యలకు పాల్పడ్డాడు. అపార్ట్ మెంట్ లో తనతో పాటు నివసించే నలుగురిని కిరాతకంగా హతమార్చాడు. వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనంతరం ఒక మృతదేహాన్ని తీసుకుని 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. మృతదేహంతోొ సహా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మిగిలిన మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32s6c92

0 comments:

Post a Comment