Thursday, October 17, 2019

చారిత్రాత్మక కేసుల్లో భాగస్వామ్యులుగా తండ్రి కొడుకులు: నాడు వైవీ చంద్రచూడ్..నేడు డీవై చంద్రచూడ్!

న్యూఢిల్లీ: చరిత్ర పునరావృతవం కావడం అంటే బహుశా ఇదేనేమో! రెండు అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన, చారిత్రాత్మకమైన కేసుల్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు భాగస్వామ్యులు కావడం అత్యంత అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఈ రెండు కేసులు కూడా హిందూ ధార్మిక సంఘాలతో ముడిపడి ఉన్నవే.. చారిత్రాక నేపథ్యం ఉన్నవే కావడం మరో విశేషం. పైగా- సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oDisFb

Related Posts:

0 comments:

Post a Comment