Monday, May 20, 2019

ఎగ్జిట్ పోల్స్ నిజం కాదు, ప్రజలు తీర్పు ముఖ్యం, నటుడు ప్రకాష్ రాజ్, అవి పగటి కలలు !

బెంగళూరు: దేశంలోని అనేక సర్వేలు మోడీ మళ్లీ ప్రధాని అవుతారని చెబుతున్న సమయంలో బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. సర్వేలు కాదు అధికారికంగా ఎన్నికల ఫలితాలు విడుదల కాని అంటున్నారు ప్రకాష్ రాజ్. కొందరు పగటి కలలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2waEy1H

Related Posts:

0 comments:

Post a Comment