Sunday, May 5, 2019

స్వైన్‌ఫ్లూ లెక్కలపై హైకోర్ట్ సీరియస్.. మరో నివేదిక ఇవ్వాలని సర్కారుకు ఆదేశం.. కేంద్రానికి నోటీసులు

హైదరాబాద్ : ప్రాణాంతక వ్యాధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై హైకోర్టు సీరియస్ అయింది. అలాంటి రోగాల బారినపడి మరణించిన రోగులకు సంబంధించి వైద్యారోగ్య శాఖ ఇచ్చిన రెండో నివేదికపై న్యాయస్థఆనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రిపోర్టులో స్వైన్ ఫ్లూ సోకి మరణించిన వారి వివరాలు లేకపోవడంపై సీరియన్ అయింది. పూర్తి వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H4PZhX

Related Posts:

0 comments:

Post a Comment