Sunday, March 28, 2021

రూల్ ఫర్ ఆల్ ... మాస్క్ ధరించని సిఐ కి ఫైన్ వేసిన గుంటూరు అర్బన్ ఎస్పీ

రూల్ ఈజ్ రూల్ ... రూల్ ఫర్ ఆల్ అని కచ్చితంగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఇళ్లలో నుంచి రోడ్డుమీదికి వచ్చే వారెవరైనా సరే మాస్కులు ధరించి తీరాల్సిందే అని తేల్చి చెప్తున్నారు. అంతేకాదు పోలీస్ శాఖలో అధికారులు సైతం మాస్క్ ధరించకుంటే జరిమానాలు సైతం విధిస్తూ కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. పోలీసులు తప్పనిసరిగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cvyuqD

0 comments:

Post a Comment