Sunday, March 28, 2021

టీడీపీ జెండా ఎక్కడ ఎగిరితే..అక్కడ శుభం, శాంతి: దేశభక్తుల స్ఫూర్తితో: చంద్రబాబు పిలుపు

అమరావతి: తెలుగుదేశం పార్టీ.. దేశ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన ఘనతను ఆర్జించుకున్న ఏకైక పార్టీ ఇదొక్కటే. ఒకదశలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే విషయాన్ని నిర్దేశించిన టీడీపీ.. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పాత్ర పతనం అంచుల్లో నిలిచింది. ఒక్క ఎమ్మెల్యే తప్పుకొంటే.. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండకపోవచ్చు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cvHCf5

0 comments:

Post a Comment