Tuesday, May 21, 2019

మాతో పెట్టుకుంటే తట్టుకోలేరని ఇరాన్ ను హెచ్చరించిన ట్రంప్..! చాలా మందిని చూసామన్న ఇరాన్..!!

వాషింగ్టన్‌/హైదరాబాద్: గల్ఫ్‌లో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తమతో సైనిక పరమైన ఘర్షణలకు దిగితే ఇరాన్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయ మని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘాటుగా హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య సైనిక పరమైన ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ట్రంప్‌ ఇలా వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. ఇరాన్‌ మాతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30xKwYp

0 comments:

Post a Comment