Thursday, February 14, 2019

నాకు టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తా: కాంగ్రెస్‌కు రేణుకా చౌదరి ఝలక్

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గురువారం ఝలక్ ఇచ్చింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో తనకు ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కేటాయించకుంటే తాను రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆమె ఈ రోజు ఖమ్మంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోకసభ నుంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N66efX

Related Posts:

0 comments:

Post a Comment