వాషింగ్టన్: అమెరికాలో ఇంటెలిజెన్స్ అధికారిణిగా అత్యున్నత హోదాలో పనిచేసిన మోనికా విట్ అనే మహిళ ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచి అమెరికాపై గూఢచర్యం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. 2012లో ఇరాన్‌కు పారిపోయిన మోనికా విట్... ఇక అప్పటి నుంచి అమెరికా రహస్యాలను చేరవేస్తున్నట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GGQLSs
ఈమె కహానీ ఏంటో తెలుసుకోండి: ఇరాన్లో గూఢచర్యానికి వెళ్లి అమెరికాపైనే....
Related Posts:
చిన్నపాటి సునామీలా Cyclone Yaas -తీరాన్ని తాకిన తుపాను -రెండు గంటలు భారీ విలయం -videosబంగాళాఖాతంలో తలెత్తిన యాస్ తుపాను అతి తీవ్ర స్థాయిలో, చిన్నపాటి సునామీని తలపించేలా బుధవారం ఉదయం తీరాన్ని తాకింది. ఒడిశాలోని బాలాసోర్ తీరానికి దక్షిణ-ఆ… Read More
ఆనందయ్య కరోనా మందు-అధ్యయనంలో అనుకోని అవాంతరాలు-ఏం జరిగిందంటే...నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనానికి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆ… Read More
చనిపోయిన వారింటికి పరమార్శకు వెళ్ళాలంటే శాస్త్ర నిబందనలు ఉన్నాయాడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
నేటి నుంచి ఏపీలో కొవాగ్జిన్ సెకండ్ డోస్ పంపిణీ-రెండురోజుల్లో 90 వేల మందికిఏపీలో కోవాగ్జిన్ రెండో డోస్ పంపిణీ కోసం ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లో కోవాగ్జిన్ రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప… Read More
అదానీ సెజ్‌లో గంగవరం పోర్టు విలీనం... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం...రాష్ట్రంలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్‌ను(జీపీఎల్) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్)లో విలీనం చేసేందుకు … Read More
0 comments:
Post a Comment