Friday, February 15, 2019

ఈ వీడియో చూసే టైంకు నేను స్వర్గంలో ఉంటా: పుల్వామా సూసైడ్ బాంబర్ వీడియో

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతుల సంఖ్య నలభై వరకు ఉంది. ఈ ఉగ్రదాడికి పాల్పడింది జైష్ ఏ మొహమ్మద్ తీవ్రవాది ఆదిల్ అహ్మద్ ధర్ అని పోలీసులు వెల్లడించారు. ఇతనికి మరో పేరు కూడా ఉందని చెప్పారు. ఆదిల్ అహ్మద్ గాడీ టక్రానేవాలా, గుండీబాగ్ వకాస్ కమాండో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Syb0sF

Related Posts:

0 comments:

Post a Comment