Monday, May 6, 2019

అక్క‌డా ఓ మ‌ధుసూద‌న్ గుప్తా: ఈవీఎంను ధ్వంసం చేసిన పార్టీ నేత

పాట్నా: మ‌న రాష్ట్రంలో మొద‌టి ద‌శ పోలింగ్ సంద‌ర్భంగా అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లులో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థి మ‌ధుసూద‌న్ గుప్తా పోలింగ్ కేంద్రంలో హ‌ల్‌చ‌ల్ చేసిన‌ట్టుగానే- బిహార్‌లో కూడా ఓ పార్టీ నాయ‌కుడు విధ్వంసానికి దిగాడు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ప‌గుల‌గొట్టాడు. దాన్ని నేల‌కేసి విసిరికొట్టాడు. అత‌ణ్ని రంజిత్ పాశ్వాన్‌గా గుర్తించారు పోలీసులు. అరెస్టు చేశారు. కేసు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZ8bNH

Related Posts:

0 comments:

Post a Comment