Monday, May 6, 2019

121 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐటీబీపీ నోటిఫికేషన్

ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్‌ఫోర్స్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 121 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులైన అభ్యరథులు జూన్ 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు భారత్‌లో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. పోస్టు పేరు : కానిస్టేబుల్/జీడీఖాళీలు : 121దరఖాస్తుకు చివరి తేదీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZZc4FV

0 comments:

Post a Comment