Thursday, May 9, 2019

వైసీపీ వైపు టీడీపీ అభ్య‌ర్దుల చూపు.. ! సొంత అభ్య‌ర్దులు చేజార‌కుండా : జ‌గ‌న్ కొత్త స్కెచ్‌..!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసాయి. ఫ‌లితాల కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. గెలుపు పైన రెండు ప్ర‌ధాన పార్టీల ధీమా. పైకి ధీమా వ్య‌క్తం చేస్తున్నా..లోలోప‌ల ఎక్క‌డో సందేహాలు..అనుమానాలు. ఇదే స‌మ‌యంలో మేజిక్ ఫిగర్‌కు రెండు పార్టీలు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి..పోటీ ప‌డాల్సి వ‌స్తే ప‌రిస్థితి ఏంటి. ఏ పార్టీ రిస్క్ తీసుకోవటానికి సిద్దంగా లేదు. ఇందులో భాగంగానే తెర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30aDF7p

Related Posts:

0 comments:

Post a Comment