Thursday, December 24, 2020

మేం లేన‌ప్పుడు ఏ కొ..గాడైనా వస్తాడు -పెద్దారెడ్డి ఎంత మగాడో మాకు తెలుసు: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

అనంతపురం జిల్లాలో కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ తగదాలు మరోసారి పేట్రేగిపోయాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ తాడిపత్రిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. అధికార వైసీపీకి చందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం తన అనుచరులతో కలిసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ppW4c7

0 comments:

Post a Comment