కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అన్నీ వర్గాల నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం తలొగ్గింది. కర్ప్యూ విధించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దగా ఆంక్షలు ఉండబోవు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mKHEkX
కర్ఫ్యూపై వెనక్కి తగ్గిన కర్ణాటక.. ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న యడ్డీ సర్కార్
Related Posts:
ప్రాణాయామం వల్ల లాభాలు ఏమిటి?ఈ ప్రాణాయామం వలన పొట్టలోని వ్యాధులు నయమవుతాయి. పొట్టలోని క్రిములు నశిస్తాయి. జఠరాగ్ని తీవ్రమవుతుంది. హిస్టీరియా వ్యాధి తగ్గుతుంది. నిరంతర అభ్యాసం వలన … Read More
మసూద్ ఇంట్రెస్టింగ్ స్టోరీ: భారత్‌కు ఎలా వచ్చాడు...ఎక్కడున్నాడు.. ఎలా చిక్కాడు...ఎలా విడుదలయ్యాడు..?పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్ గుజరాత్‌కు చెందిన వాడా...? పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఈ నరరూప రాక్షసుడు భారత్‌లోకి ఎప్పుడు వచ్చ… Read More
'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెరాస… Read More
గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్పులివెందుల: వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే అని వైసీపీ అధినేత వైయస్ జగన్ అన్నారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి అత్యంత సౌమ్యుడని చెప్పి… Read More
'పవర్' చూపిస్తాడా?: ఊహించని బాంబుపేల్చిన పవన్ కళ్యాణ్, ఆ దెబ్బ కేసీఆర్‌కేనా?హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘాటైన చురకలు అంటించిన మరుసటి రోజే… Read More
0 comments:
Post a Comment