Thursday, December 24, 2020

తమ కుమార్తె పెళ్ళికి రావద్దని పత్రిక .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎందుకిలా చేశారో తెలిస్తే షాక్ !!

ఎవరైనా కుమార్తె వివాహం జరుగుతుందంటే అట్టహాసంగా చేయాలని భావిస్తారు. అందులో రాజకీయ నాయకుడి కుటుంబం అయితే ఇంకా మరింత గ్రాండ్ గా పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ అందుకు భిన్నంగా టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మా కుమార్తె పెళ్ళి, దయచేసి రాకండి అంటూ వినూత్నంగా పత్రిక వేయించారు. ఇదిగో ఆహ్వానం... కానీ ఎవరూ రాకండి... పెళ్లి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mUUFIZ

Related Posts:

0 comments:

Post a Comment