Sunday, May 5, 2019

ఫైర్‌బ్రాండ్‌ను చిర్రెత్తించిన జైశ్రీరామ్ నినాదాలు: కారు దిగి మ‌రీ వార్నింగ్‌

కోల్‌క‌త: త‌ృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి దేశ రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్ అనే పేరుంది. ముత‌క చీర‌ను ధ‌రించి, కాళ్ల‌కు సాధార‌ణ హ‌వాయ్ చెప్పులు వేసుకుని తిరుగుతూ, చూట్టానికి సాదాసీదాగా క‌నిపించే మ‌మ‌తా బెన‌ర్జీకి భార‌తీయ జ‌న‌తాపార్టీ అంటే ఒళ్లు మంట‌. క‌మ‌ల‌నాథుల పేరు వింటే ఒంటికాలిపై లేస్తుంటారామె. శ‌నివారం ప‌శ్చిమ బెంగాల్‌లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JfFhGJ

Related Posts:

0 comments:

Post a Comment