Friday, May 3, 2019

సిక్కోలు, విజయనగరంపై ఫొణి ఎఫెక్ట్ : ఈదురుగాలులు, వర్షం, నిలిచిన విద్యుత్ సరఫరా, గ్రామాల్లో అంధకారం

అమరావతి : సూపర్ సైక్లోన్ గా మారిన ఫొణి సిక్కోలును వణికిస్తోంది. గురువారం సాయంత్రం నుంచే జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే సహాయక, పునరావాస చర్యలను అధికారులు చేపట్టారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో 126 సహాయక కేంద్రాలను ఏర్పాటుచేసి ... ఆహారం అందుబాటులో ఉంచారు.  ఇటు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UXgxFg

Related Posts:

0 comments:

Post a Comment