Monday, August 12, 2019

వైఎస్ జగన్ పాదయాత్రపై జయహో పుస్తకం: ఆ మంత్రం..ప్రతిక్షణం ఉత్తేజితుడిని చేసిందన్న సీఎం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో చిరస్మరణీయ ఘట్టం పాదయాత్ర. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లోనే.. వైఎస్ జగన్ కూడా ప్రతిపక్ష నేతగా రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూల వరకు పాదయాత్ర నిర్వహించారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YDLVPY

Related Posts:

0 comments:

Post a Comment