Monday, August 12, 2019

కేటీఆర్ వైఖరి ముమ్మాటికి తప్పు..! తెలంగాణ వాదులు టీఆర్‌ఎస్‌ లో ఎందుకుండాలన్న విజయ శాంతి..!!

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి మండిపడ్డారు. భారతీయ జనతాపార్టీ వైఖరిని విమర్శిస్తున్న గులాబీ పార్టీ నేత కేటీఆర్ నిన్నటి వరకు అదే విధానాన్ని అవలంభించారని ఎద్దేవా చేసారు. తమ పార్టీలో చేరకపోతే బీజేపి రాజకీయ నేతలను తప్పుబడుతోందన్న కేటీఆర్ టీఆర్ఎస్ లో చేరని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZYWaLw

Related Posts:

0 comments:

Post a Comment