Friday, May 3, 2019

మోడీకి మరో క్లీన్‌చిట్ ఇచ్చిన ఈసీ.. న్యూక్లియర్ వ్యాఖ్యల్లో తప్పులేదు !

ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియన్ ఆర్మీ, న్యూక్లియర్ వెపన్స్ గురించి ప్రధాని మోడీ ప్రస్తావించడంపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈ వ్యాఖ్యలపై మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన చేసిన కామెంట్లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా లేవని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి తాజా నిర్ణయంతో కలుపుకుని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V08is1

Related Posts:

0 comments:

Post a Comment