Friday, May 3, 2019

ఫణి తుఫాను ప్రభావం .. అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ .. పర్యాటకులు వదిలివెళ్లాలని ఆదేశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై వాయుగుండంగా, తుపానుగా మారిన 'ఫణి', ఇప్పుడు మరింత ఉద్ధృతమై సూపర్ సైక్లోన్ గా మారింది. ఫణి తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై పడింది. సూపర్ సైక్లోన్ గా మారిన ఫణి ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఫణి తుఫాన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZS9fX3

0 comments:

Post a Comment