Wednesday, March 6, 2019

అందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానం

ఇస్లామాబాద్: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ తనయుడిని, సోదరుడిని పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరు సహా మొత్తం 44 మంది ఉగ్రవాదులను నిర్బంధించింది. పుల్వామా దాడి అనంతరం ఉగ్రవాదులకు అండగా నిలబడుతున్నారంటూ పాకిస్తాన్ పైన విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌కు మద్దతు లభించింది. దీంతో పాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H1ZEXz

Related Posts:

0 comments:

Post a Comment